Monday, September 24, 2012

వర్షాంతర తెలుగు భక్తి & సాంస్కృతిక పోటీలు 2012


వర్షాంతర తెలుగు భక్తి & సాంస్కృతిక పోటీలు 2012
National Level Telugu Devotional & Cultural Competition 2012
  SIMPLE RULES AND REGULATIONS 
నిబంధనలు:- GENERAL RULES OF COMPETITION
1.      పోటీలలో పాల్గొనేవారందరూ సాంప్రదాయ దుస్తులతో రావలయును. చూపరులు గూడా సాంప్రదాయ దుస్తులతో రాగలరని ఆశించుచున్నాము.
Participants are advised to come in decent attire for males Kattupanchi ( silakattu) and for females Pavadi, davini, panjabi dress or saree.
2.      కీర్తనలు, భజనలు, కవితలు మరియు కధలు తెలుగు భాషలోనే ఉండాలి.
Keertalu, Bhajan, Poem and story strictly should be in Telugu.
3.      న్యాయ నిర్ణేతల అభిప్రాయముల ననుసరించి పలితములు ఒసంగబడును.
All decisions by the Organizer and the Panel of Judges are final.
4.      క్రమశిక్షణ, నిశ్శబ్దము పోటీలు చక్కగా జరుగుటకు అవసరము.
Participants and parents with young children are advised to make sure no disturbance during contest.
5.      మీ అందరి సహకారము పోటీల విజయమునకు ఎంతయిన అవసరము
The Telugu Association of Malaysia (TAM) takes this opportunity to thank all Telugu Brothers and Sisters for your cooperation and support.


A.    కీర్తనలు పోటీ / Telugu Keertanalu Competition
1.      ఒక పోటీదారుడు ఒక కీర్తనను మాత్రమే పూర్తిగా పాడవలయును.
Every contestant must sing one keertana in TELUGU .
2.      అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య లేక ఇతర కీర్తన అయిన 4 నిమిషములకు మించకుండా యుండవలయును
Keertanalu can be your own or extracted from other source and should not exceed 4 minutes
All keertanalu must be based on devotional / spiritual in nature


B.     భజనలు పోటీ / Telugu Bhajana Competition
1.      ఒక పోటీదారుడు ఒక భజన పాటను 4 నిమిషములలో పాడవలయును. పాట తెలుగు పాటగా యుండవలయును.
Every contestant must sing one bhajana song in TELUGU and the bhajana song should not exceed 4 minutes.

2.      మీ సొంత భజన లేక సేకరించినదయినా ఉండవచ్చును.
Bhajana must be based on devotional / spiritual in nature and can be your own or extracted from other source.


C.    కధ చెప్పు పోటీ / Telugu Story Telling Competition
1.      6 మిషములలో ఒక నీతివంతమైన కధను చెప్పవలయును.
Every contestant must tell one story in TELUGU and the story should not exceed 6 minutes.
2.      ఆ కధ భక్తి లేక మంచి నడవడిని వివరించేదిగా యుండవలయును.
The story must be based on devotional / spiritual / moral in nature and strictly no obscene language.
3.      మీ సొంత కధ లేక సేకరించినదయినా ఉండవచ్చును.
The story can be your own or extracted from other source.


D.    కవితల పోటీ / Telugu Poem Competition
1.      4 నిమిషములలోగా ఒక కవితను రాగయుక్తముగా చెప్పవలయును
Every contestant must tell one poem in TELUGU which should not exceed 4 minutes.
2.      మీ సొంత కవిత లేక సేకరించినదయినా ఉండవచ్చును.
The poem can be your own or extracted from other source.
3.      ఆ కవిత తెలుగు భాష , భక్తి లేక మంచి నడవడిని వివరించేదిగా యుండవలయును.
The poem must be based on language / devotional / spiritual / moral in nature and strictly no obscene language.


E.     చిరతలు / దాటు భజనలు పోటీ / Chiratalu / Dhatu Bhajana Competition
1.      ఒక గుంపులో అడ, మగ లేక ఇద్దరు కలిసి 10 మంది యుండవలయును
Each group must consist of ten people either male / female or mix.
2.      పాట తెలుగు భక్తి పాటగా ఉండాలి. పాట 6 నిమిషములకు మించకూడదు.
All songs must be in Telugu and based on devotional / spiritual in nature and should not exceed 6 minutes.
3.      పోటీదరులు వస్తువులను స్వయముగా తెచ్చుకొనవలయును.
Every team must bring their own instruments.


 కీర్తనలు, భజనలు, కధ చెప్పుట మరియు కవితలు పోటీ దారులు క్రింద గుర్తించిన వయస్సు ప్రకారము విభాగించబడునున్నది.
Note: For events A to D above there will be 3 category of participants based on their age as listed below:-

6 వయస్సు12 వయస్సు           : అన్నమయ్య
6 – 12 years                                         : Category Annamayya

13 వయస్సు17 వయస్సు          : రామదాసు
13 - 17 years                                        : Category Ramadasu

18 వయస్సు & పైన                    : త్యాగయ్య
18 years old and above                       : Category Thyagayyah


·         For each category there must be minimum of five participants to have a competition.
·         The organizers reserve the right to merge or reshuffle the categories without prior notice.
·         Location and time may be changed without prior notice.
·         Judges Decisions are final and cannot be challenged. 

వర్షాంతర తెలుగు భక్తి & సాంస్కృతిక పోటీలు 2012





ఎందరో మహానుబావులు అందరికి మా వందనములు!

మహాశయులారా,
వర్షాంతర తెలుగు భక్తి & సాంస్కృతిక పోటీలు 2012

మలేసియా తెలుగు సంఘ బగాన్ డత్తో శాఖ మలేసియా తెలుగు సంఘ కేంద్రము సహకారముతో రానున్న శ్రీ వేంకటేశ్వర బ్రహ్మోత్సవముల సందర్భమున ఆధ్యాత్మికసాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నది.

సుంగై సుమున్టెలుక్ బారు గ్రామములో వెలసియున్నటువంటి శ్రీ వేంకటేశ్వర దేవస్ధాన బ్రహ్మోత్సవములు 16.10.2012 నుండి 24.10.2012 వరకు జరుగ నున్నవి. ఈ శుభ సందర్బమున దివి 20.10.2012 శనివారమునాడు ఉదయము 8.30 గంటలకు ఈ పోటీలు జరుగనున్నవి. పోటీదారులు నమోదు చేయుట ఉదయము 7.30 గంటలనుండి ఉదయము 8.30 వరకు.

పోటీలు         :         1. తెలుగు కీర్తనలు
2. తెలుగు భజనలు
3. తెలుగు కధలు
4. తెలుగు కవితలు
5. దాటు భజనలు
6చిరతలు

ప్రతి శాఖ పై పోటీలలో పాల్గొనుటకు పోటీదారులను తయారు చేసిఎంపిక చేసి వారి వివరములను 15.10.2012 లోగా Telugu Bhavanamu, 9-1A, Udarama Complex, Jalan 1/64A, Off Jalan Ipoh 53500 Kuala Lumpur Malaysia / 51, Kampung Teluk Baru, 36300 Sungai Sumun, Perak కి పంపించండిదూరపు ప్రాంతమునుండి వచ్చిన వారికీ వసతులు కావాలంటే మరియు ఇంకా వివరములకు శ్రీ రామనాయుడు (016-6681240) / శ్రీ సుబ్రమణ్యం (019-5723721) గార్లను సంప్రదించండి.

ఇట్లు,
శ్రీ రామనాయుడు రాములు
ఏర్పాట్లు అధ్యక్షులు


ATTENTION: ALL TELUGU BROTHERS & SISTERS

The Telugu Association of Malaysia ( TAM ) is pleased to inform all its Branches and Members that TAM HQ in association with TAM Bagan Datoh Branch, Perak will be organizing National Level Telugu Devotional & Cultural Competition 2012 on Saturday October 20, 2012 Saturday at Sri Venkateswara Devasthanamu, Sungai Sumun, 17th  mile, Bagan Datoh Perak at 8.30am. Contestant registration is from 7.30am until 8.30am. Below are the events that will be contested;

EVENTS
1.      Telugu Keertanalu
2.      Telugu Bhajanalu
3.      Telugu Kavithalu
4.      Telugu Spiritual / Devotional Story Telling
5.      Dhaatu Bhajanalu
6.      Chiratalu

All TAM Branches are encouraged to participate in all the above events. Kindly organize your participants / teams and register your confirmation of participation on or before October 15, 2012. Submissions received after the above date will not be entertained. All the completed forms kindly send to Telugu Devotional & Cultural Competition, Telugu Bhavanamu, 9-1A, Udarama Complex, Jalan 1/64A, Off Jalan Ipoh. 53500 Kuala Lumpur, Malaysia or No. 51, Kg Teluk Bharu, 36300 Sungai Sumun, Perak.      

As the contest is an auspicious and divine occasion, let us all Malaysian Telugus open our hearts to share goodwill and brotherhood. Let’s celebrate humanity on this special day and participate in the events. Every initiative taken to support the occasion will go a long way in protecting our Telugu Customs and Culture.

Those who might be in need of accommodation and for further information, kindly contact;
Sri R.Ramanaidu (016-6681240) / Sri N.Subramaniam (019-5723721) or e-mail your queries to ptmsouthperak@yahoo.com.  

Sri Ramanaidu Ramaloo
Organizing Chairman