Monday, September 23, 2013

4వ దేశీయ స్ధాయి తెలుగు భక్తి & సాంస్కృతిక పోటీలు 4th National Level Telugu Devotional & Cultural Competition



ఎందరో మహానుబావులు అందరికి మా వందనములు!

మహాశయులారా,

4 దేశీయ స్ధాయి తెలుగు భక్తి & సాంస్కృతిక పోటీలు

మలేసియా తెలుగు సంఘ బగాన్ డత్తో శాఖ మలేసియా తెలుగు సంఘ కేంద్రము సహాకారముతో రానున్న శ్రీ వేంకటేశ్వర బ్రహ్మోత్సవముల సందర్భమున ఆధ్యాత్మిక, సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నది.

సుంగై సుమున్, టెలుక్ బారు గ్రామములో వెలసియున్నటువంటి శ్రీ వేంకటేశ్వర దేవస్ధాన బ్రహ్మోత్సవములు 05.10.2013 నుండి 14.10.2013 వరకు జరుగ నున్నవి. ఈ శుభ సందర్బమున దివి 12.10.2013 శనివారమునాడు ఉదయము 8.30 గంటలకు ఈ పోటీలు జరుగనున్నవి. పోటీదారులు నమోదు చేయుట ఉదయము 7.30 గంటలనుండి ఉదయము 8.30 వరకు.

పోటీలు        :       1. తెలుగు కీర్తనలు
2. తెలుగు భజనలు
3. తెలుగు కథలు
4. దాటు భజనలు
5. చిరతలు

ప్రతి శాఖ పై పోటీలలో పాల్గొనుటకు పోటీదారులను తయారు చేసి, ఎంపిక చేసి వారి వివరములను 07.10.2013 లోగా Telugu Bhavanamu, 9-1A, Udarama Complex, Jalan 1/64A, Off Jalan Ipoh 53500 Kuala Lumpur Malaysia / 51, Kampung Teluk Baru, 36300 Sungai Sumun, Perak కి పంపించండి. దూరపు ప్రాంతమునుండి వచ్చిన వారికీ వసతులు కావాలంటే మరియు ఇంకా వివరములకు, శ్రీ రామనాయుడు(016-6681240) / శ్రీ మహేంద్రా రావు(019-5752344) గార్లను సంప్రదించండి.

ఇట్లు,

శ్రీ రామనాయుడు రాములు           శ్రీ మహేంద్రా రావు

ఏర్పాట్లు అధ్యక్షులు                     సహా ఏర్పాట్లు అధ్యక్షులు

 

In conjunction with Sri Venkateswara Brahmotsva Festival at Sri Venkateswara Devasthanamu, Sungai Sumun, Perak, The Telugu Association of Malaysia ( TAM ) is pleased to inform all its Branches and Members that TAM HQ in collaboration with TAM Bagan Datoh Branch will be organizing 4th National Level Telugu Devotional & Cultural Competition on Saturday, 12th October 2013 at Sri Venkateswara Devasthanamu, Sungai Sumun, Perak at 8.30am. Contestant registration is from 7.30am until 8.30am. Below are the events that will be contested;

EVENTS

1.      Telugu Keertanalu
2.      Telugu Bhajanalu
3.      Telugu Spiritual / Devotional Story Telling
4.      Dhaatu Bhajanalu
5.      Chiratalu

All TAM Branches are encouraged to participate in all the above events. Kindly organize your participants / teams and register your confirmation of participation on or before 7th October 2013.  Submissions received after the above date will not be entertained. All the completed forms kindly e-mail to ptmsouthperak@yahoo.com or send to Telugu Devotional & Cultural Competition, Telugu Bhavanamu, 9-1A, Udarama Complex, Jalan 1/64A, Off Jalan Ipoh. 53500 Kuala Lumpur, Malaysia or No. 51, Kg Teluk Bharu, 36300 Sungai Sumun, Perak.      

As the contest is an auspicious and divine occasion, let us all Malaysian Telugus open our hearts to share goodwill and brotherhood. Let’s celebrate humanity on this special day and participate in the events. Every initiative taken to support the occasion will go a long way in protecting our Telugu Customs and Culture.

Those who might be in need of accommodation and for further information, kindly contact;
Sri R.Ramanaidu (016-6681240) / Sri S.Mahendra Rao (019-5723721) or e-mail your queries to ptmsouthperak@yahoo.com.  


Sri Ramanaidu Ramaloo                  Sri Mahendra Rao Subramaniam
Organizing Chairman                          Co-organising Chairman

 SIMPLE RULES AND REGULATIONS
నిబంధనలు:- GENERAL RULES OF COMPETITION
1.  పోటీలలో పాల్గొనేవారందరూ సాంప్రదాయ దుస్తులతో రావలయును. చూపరులు గూడా సాంప్రదాయ దుస్తులతో రాగలరని ఆశించుచున్నాము.
Participants are advised to come in decent attire for males Kattupanchi ( silakattu) and for females Pavadi, davini, punjabi dress or saree.
2.      కీర్తనలు, భజనలు మరియు కధలు తెలుగు భాషలోనే ఉండాలి.
Keertanalu, Bhajan, and story strictly should be in Telugu.
3.      న్యాయ నిర్ణేతల అభిప్రాయముల ననుసరించి పలితములు ఒసంగబడును.
All decisions by the organizer and the panel of judges are final.
4.      క్రమశిక్షణ, నిశ్శబ్దము పోటీలు చక్కగా జరుగుటకు అవసరము.
Participants and parents with young children are advised to make sure no disturbance during contest.
5.      మీ అందరి సహకారము పోటీల విజయమునకు ఎంతయిన అవసరము.
Cooperation from all participants is needed to run the competition successfully without any hitch.


· కీర్తనలు, భజనలు మరియు కథ చెప్పుట పోటీ దారులు క్రింద గుర్తించిన వయస్సు ప్రకారము విభాగించబడునున్నది.
For Keertanalu, Bhajana, and Story Telling competitions, there will be 3 category respectively based on participants’ age as listed below:-
           
Category A           : 6 వయస్సు – 12 వయస్సు (6 – 12 years)
Category B           : 13 వయస్సు – 18 వయస్సు (13 - 17 years)
Category C           : 18 వయస్సు & పైన (18 years old and above)            


 A.    కీర్తనలు పోటీ / Telugu Keertanalu Competition
1.      ఒక పోటీదారుడు ఒక కీర్తనను మాత్రమే పూర్తిగా పాడవలయును.
Every contestant must sing one keertana in TELUGU .
2.      అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య లేక ఇతర కీర్తన అయిన 4 నిమిషములకు మించకుండా యుండవలయును.
Keertanalu can be your own or extracted from other source and should not exceed 4 minutes. Participants do not necessarily have to sing whole keertana. Keertana must be based on devotional / spiritual in nature.


B.     భజనలు పోటీ / Telugu Bhajana Competition
1.      ఒక పోటీదారుడు ఒక భజన పాటను 4 నిమిషములలో పాడవలయును. పాట తెలుగు పాటగా యుండవలయును.
Every contestant must sing one bhajana song in TELUGU and the bhajana song should not exceed 4 minutes.

2.      మీ సొంత భజన లేక సేకరించినదయినా ఉండవచ్చును.
Bhajana must be based on devotional / spiritual in nature and can be your own or extracted from other source.


C.    కథ చెప్పు పోటీ / Telugu Story Telling Competition
1.      6 మిషములలో ఒక నీతివంతమైన కథను చెప్పవలయును.
Every contestant must tell one story in TELUGU and the story should not exceed 6 minutes.
2.      కథ భక్తి లేక మంచి నడవడిని వివరించేదిగా యుండవలయును.
The story must be based on devotional / spiritual / moral in nature and strictly no obscene language.
3.      మీ సొంత కథ లేక సేకరించినదయినా ఉండవచ్చును.
The story can be your own or extracted from other source.


D.    చిరతలు / దాటు భజనలు పోటీ / Chiratalu / Dhatu Bhajana Competition
1.      ఒక గుంపులో అడ, మగ లేక ఇద్దరు కలిసి 10 మంది యుండవలయును
Each group must consist of ten people either male / female or mix.
2.      పాట తెలుగు భక్తి పాటగా ఉండాలి. పాట 6 నిమిషములకు మించకూడదు.
All songs must be in Telugu and based on devotional / spiritual in nature and should not exceed 6 minutes.
3.      పోటీదరులు వస్తువులను స్వయముగా తెచ్చుకొనవలయును.
Every team must bring their own instruments.

No comments:

Post a Comment