Sunday, April 3, 2011

శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు Sri Khaara Naama Sanvatsara Ugadhi Shubhakankshalu!

మలేసియా తెలుగు సంఘము బగాన్ డత్తో శాఖ తరపున, మీ అందరికి మా యొక్క శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాము . పచ్చని తోరణాలతో, ముంగిట ముగ్గులతో, చిన్నారుల చిరునవ్వులతో ఈ ఉగాది పండుగను మీరు కొనియాడాలని ఆశిస్తున్నాము. మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అందరు సకల సౌబాగ్యములతో నిండి ఉండాలని భగవంతుడుని ప్రార్తిస్తున్నాము.

జై తెలుగు తల్లి!

ఇట్లు,
మలేసియా తెలుగు సంఘము
బగాన్ డత్తో శాఖ
అధ్యక్షులు మరియు కార్యవర్గీయులు

On behalf of Telugu Association of Malaysia, Bagan Datoh Branch, we would like to take this oppurtunity to wish all Telugus worlwide "Sri Khaara Naama Sanvatsara Ugadhi Shubakankshalu". We hope that you and your family will be blessed by joy, prosperity and happiness throughout this "Khaara" year. We too hope that all Telugus worldwide could celebrate this auspicious day together with their families according to our culture and tradition.

Not forgetting, celebrate the day with delicious food especially Gaarulu, Buurulu, Ponggadalu, Aresulu and most importantly Ugadhi Pacchadi!

Jai Telugu Thalli!

No comments:

Post a Comment