Thursday, April 7, 2011

Forum Hati ke Hati / “మనసున్న మనసు”

Biro wanita Persatuan Telugu Malaysia Cawangan Bagan Datoh dengan kerjasama Jabatan Penerangan Daerah Hilir Perak menganjurkan
“Forum Hati ke Hati”

Tarikh : 10 April 2011 (Ahad)
Masa : 8.30 pagi
Tempat : Dewan Sri Venkateswara, Sungai Sumun

Turut diadakan ialah seminar kesedaran pencegahan penyakit-penyakit dan pertandingan-pertandingan tradisional. Semua dijemput hadir.

మహాశయా,

“మనసున్న మనసు”

దిగువ పేరా జిల్లా ప్రచార శాఖతో కలిసి క్రింద గుర్తించిన కాలమానము ప్రకారము "మనసున్న మనసు" అన్న కార్యక్రమము జరుపబడుతుంది.

తేది : 10.04.2011 ఆదివారము
సమయము : ఉదయము 8.30 గంటలకు
స్ధలము : శ్రీ వేంకటేశ్వర మండపము, సుంగై సుమున్

కావున తెలుగు కళాభిమానులందరు కార్యక్రమమునకు విచ్చేసి విజయవంతము చేయ వినయ విధేతలతో ఆహ్వానము పలుకుతున్నాము.

ఇట్లు
బగాన్ డత్తో శాఖ మహిళా విభాగము

No comments:

Post a Comment