వర్షాంతర తెలుగు భక్తి & సాంస్కృతిక పోటీలు 2012
National Level Telugu Devotional &
Cultural Competition 2012
నిబంధనలు:- GENERAL
RULES OF COMPETITION
1. పోటీలలో
పాల్గొనేవారందరూ సాంప్రదాయ దుస్తులతో రావలయును. చూపరులు గూడా సాంప్రదాయ దుస్తులతో
రాగలరని ఆశించుచున్నాము.
Participants are advised to come in decent attire for males
Kattupanchi ( silakattu) and for females Pavadi, davini, panjabi dress or saree.
2.
కీర్తనలు, భజనలు, కవితలు మరియు కధలు తెలుగు భాషలోనే ఉండాలి.
Keertalu, Bhajan, Poem and story
strictly should be in Telugu.
3.
న్యాయ నిర్ణేతల అభిప్రాయముల ననుసరించి పలితములు ఒసంగబడును.
All decisions
by the Organizer and the Panel of Judges are final.
4.
క్రమశిక్షణ, నిశ్శబ్దము పోటీలు చక్కగా
జరుగుటకు అవసరము.
Participants
and parents with young children are advised to make sure no disturbance during
contest.
5.
మీ అందరి సహకారము ఈ పోటీల విజయమునకు ఎంతయిన అవసరము
The Telugu
Association of Malaysia (TAM) takes this opportunity to thank all
Telugu Brothers and Sisters for your cooperation and support.
A. కీర్తనలు పోటీ / Telugu Keertanalu Competition
1. ఒక పోటీదారుడు ఒక
కీర్తనను మాత్రమే పూర్తిగా పాడవలయును.
Every contestant must sing one keertana in TELUGU
.
2. అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య లేక ఇతర
కీర్తన అయిన 4 నిమిషములకు
మించకుండా యుండవలయును
Keertanalu
can be your own or extracted from other source and should not exceed 4 minutes
All
keertanalu must be based on devotional / spiritual in nature
B. భజనలు పోటీ / Telugu
Bhajana Competition
1. ఒక పోటీదారుడు ఒక
భజన పాటను 4 నిమిషములలో
పాడవలయును. పాట తెలుగు పాటగా యుండవలయును.
Every contestant must sing one bhajana song in TELUGU and the
bhajana song should not exceed 4 minutes.
2. మీ సొంత భజన లేక
సేకరించినదయినా ఉండవచ్చును.
Bhajana must be based on devotional / spiritual in
nature and can be your own or extracted from other source.
C. కధ చెప్పు పోటీ / Telugu
Story Telling Competition
1. 6 మిషములలో ఒక నీతివంతమైన కధను చెప్పవలయును.
Every contestant must
tell one story in TELUGU and the story should not exceed 6 minutes.
2. ఆ కధ భక్తి లేక
మంచి నడవడిని వివరించేదిగా యుండవలయును.
The story must be based on devotional /
spiritual / moral in nature and strictly no obscene language.
3. మీ సొంత కధ లేక
సేకరించినదయినా ఉండవచ్చును.
The story can be your
own or extracted from other source.
D. కవితల పోటీ / Telugu
Poem Competition
1. 4 నిమిషములలోగా ఒక కవితను రాగయుక్తముగా
చెప్పవలయును
Every contestant must tell one poem in TELUGU
which should not exceed 4 minutes.
2. మీ సొంత కవిత లేక
సేకరించినదయినా ఉండవచ్చును.
The poem can be your
own or extracted from other source.
3. ఆ కవిత తెలుగు
భాష , భక్తి లేక మంచి నడవడిని వివరించేదిగా
యుండవలయును.
The poem must be based on language / devotional / spiritual / moral
in nature and strictly no obscene language.
E. చిరతలు / దాటు
భజనలు పోటీ / Chiratalu / Dhatu Bhajana Competition
1. ఒక గుంపులో అడ, మగ లేక ఇద్దరు
కలిసి 10 మంది యుండవలయును
Each group must consist of ten people either male /
female or mix.
2. పాట తెలుగు భక్తి
పాటగా ఉండాలి. పాట 6 నిమిషములకు
మించకూడదు.
All
songs must be in Telugu and based on devotional / spiritual in nature and
should not exceed 6 minutes.
3. పోటీదరులు
వస్తువులను స్వయముగా తెచ్చుకొనవలయును.
Every team must bring their own instruments.
కీర్తనలు, భజనలు, కధ చెప్పుట మరియు కవితలు పోటీ దారులు క్రింద గుర్తించిన
వయస్సు ప్రకారము విభాగించబడునున్నది.
Note: For events A to D above there will be
3 category of participants based on their age as listed below:-
6 వయస్సు – 12 వయస్సు :
అన్నమయ్య
6 – 12 years :
Category Annamayya
13 వయస్సు – 17 వయస్సు : రామదాసు
13 - 17 years :
Category Ramadasu
18 వయస్సు & పైన : త్యాగయ్య
18 years old and
above : Category Thyagayyah
·
For each category there must be minimum
of five participants to have a competition.
·
The organizers reserve the right to
merge or reshuffle the categories without prior notice.
·
Location and time may be changed without
prior notice.
·
Judges Decisions are final and cannot be
challenged.
No comments:
Post a Comment