Monday, September 24, 2012

వర్షాంతర తెలుగు భక్తి & సాంస్కృతిక పోటీలు 2012





ఎందరో మహానుబావులు అందరికి మా వందనములు!

మహాశయులారా,
వర్షాంతర తెలుగు భక్తి & సాంస్కృతిక పోటీలు 2012

మలేసియా తెలుగు సంఘ బగాన్ డత్తో శాఖ మలేసియా తెలుగు సంఘ కేంద్రము సహకారముతో రానున్న శ్రీ వేంకటేశ్వర బ్రహ్మోత్సవముల సందర్భమున ఆధ్యాత్మికసాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నది.

సుంగై సుమున్టెలుక్ బారు గ్రామములో వెలసియున్నటువంటి శ్రీ వేంకటేశ్వర దేవస్ధాన బ్రహ్మోత్సవములు 16.10.2012 నుండి 24.10.2012 వరకు జరుగ నున్నవి. ఈ శుభ సందర్బమున దివి 20.10.2012 శనివారమునాడు ఉదయము 8.30 గంటలకు ఈ పోటీలు జరుగనున్నవి. పోటీదారులు నమోదు చేయుట ఉదయము 7.30 గంటలనుండి ఉదయము 8.30 వరకు.

పోటీలు         :         1. తెలుగు కీర్తనలు
2. తెలుగు భజనలు
3. తెలుగు కధలు
4. తెలుగు కవితలు
5. దాటు భజనలు
6చిరతలు

ప్రతి శాఖ పై పోటీలలో పాల్గొనుటకు పోటీదారులను తయారు చేసిఎంపిక చేసి వారి వివరములను 15.10.2012 లోగా Telugu Bhavanamu, 9-1A, Udarama Complex, Jalan 1/64A, Off Jalan Ipoh 53500 Kuala Lumpur Malaysia / 51, Kampung Teluk Baru, 36300 Sungai Sumun, Perak కి పంపించండిదూరపు ప్రాంతమునుండి వచ్చిన వారికీ వసతులు కావాలంటే మరియు ఇంకా వివరములకు శ్రీ రామనాయుడు (016-6681240) / శ్రీ సుబ్రమణ్యం (019-5723721) గార్లను సంప్రదించండి.

ఇట్లు,
శ్రీ రామనాయుడు రాములు
ఏర్పాట్లు అధ్యక్షులు


ATTENTION: ALL TELUGU BROTHERS & SISTERS

The Telugu Association of Malaysia ( TAM ) is pleased to inform all its Branches and Members that TAM HQ in association with TAM Bagan Datoh Branch, Perak will be organizing National Level Telugu Devotional & Cultural Competition 2012 on Saturday October 20, 2012 Saturday at Sri Venkateswara Devasthanamu, Sungai Sumun, 17th  mile, Bagan Datoh Perak at 8.30am. Contestant registration is from 7.30am until 8.30am. Below are the events that will be contested;

EVENTS
1.      Telugu Keertanalu
2.      Telugu Bhajanalu
3.      Telugu Kavithalu
4.      Telugu Spiritual / Devotional Story Telling
5.      Dhaatu Bhajanalu
6.      Chiratalu

All TAM Branches are encouraged to participate in all the above events. Kindly organize your participants / teams and register your confirmation of participation on or before October 15, 2012. Submissions received after the above date will not be entertained. All the completed forms kindly send to Telugu Devotional & Cultural Competition, Telugu Bhavanamu, 9-1A, Udarama Complex, Jalan 1/64A, Off Jalan Ipoh. 53500 Kuala Lumpur, Malaysia or No. 51, Kg Teluk Bharu, 36300 Sungai Sumun, Perak.      

As the contest is an auspicious and divine occasion, let us all Malaysian Telugus open our hearts to share goodwill and brotherhood. Let’s celebrate humanity on this special day and participate in the events. Every initiative taken to support the occasion will go a long way in protecting our Telugu Customs and Culture.

Those who might be in need of accommodation and for further information, kindly contact;
Sri R.Ramanaidu (016-6681240) / Sri N.Subramaniam (019-5723721) or e-mail your queries to ptmsouthperak@yahoo.com.  

Sri Ramanaidu Ramaloo
Organizing Chairman

No comments:

Post a Comment