Thursday, June 7, 2012

Activities carried out throughout the year 2010 and 2011

2011
  • శ్రీ వికృతి నామ సంవత్సర ఉగాది  / Sri Vikruti Naama Sanvatsara Ugadhi Celebration

గత 16.03.2010 మంగళవారము నాడు రాత్రి 7.00 గంటలకు శ్రీ వికృతి నామ సంవత్సర ఉగాది శ్రీ వేంకటేశ్వర దేవస్ధానములో అర్చనలు, భజనలు, పల్లకి వూరేగింపుతో బహుచక్కగా జరిగినది. శాఖ అధ్యక్షులు శ్రీ రామనాయుడు గారు తన ఉపన్యాసము యిచ్చారు. శ్రీ డీ.వి. శ్రీ రాములు గారు ఉగాది గురించి మాట్లాడారు. తరువాత శ్రీ గొర్లి ఆనంద ఆనంద రావు గారు అన్నధానము ఒసంగిరి.

On 16th March 2010, at 7.00pm, branch level Ugadhi Celebration was held at Sri Venkateswara Devasthanamu, Sungai Sumun. About 400 people participated in the event. The celebration started with special prayers, bhajans and ubhayams. Then, Sri Ramanaidu Ramaloo, Chairman of Bagan Datoh Branch gave a speech followed by Sri D.V.Sri Ramulu who spoke about the significance of Ugadhi and how to celebrate Ugadhi. After that, annathanam was served. Traditional Telugu food and sweets like ‘garulu’, ‘burulu’, ‘aresulu’, ‘ladoo’ were also served. The most important dish to be served on Ugadhi day which is the 'ugadhi paccadhi’ was also served.

  • గాలి పంకాలు /  Fixing Wall Fans at Sri Venkateswara Hall, Sungai Sumun

శ్రీ వేంకటేశ్వర మండపమునకు శ్రీ గుమ్మడి సుబ్రమన్యము గారు, శ్రీ పరమేశ్వర రావు గారు, శ్రీ బోడ్డేటి అప్పలనాయుడు గారు, శ్రీ బి.కె. సింహంచాలము గారు, శ్రీ దుర్గయ్య గారు మరియు మలేసియా తెలుగు సంఘము సింపాంగ్ అమ్పాట్ శాఖ వారు గాలి పంకాలు యిచ్చి సాయపడ్డారు.

As requested by TAM President, Dr Achaiah Kumar Rao during his speech in the branch’s 35th BGM, the newly appointed branch committees have successfully fixed wall fans at Sri Venkateswara Hall. The wall fans were sponsored by Sri Gummadi Subramaniam, Sri Parameswara Rao, Sri Boddeti Appalanaidu, Sri B.K.Simanchalam, Sri S.Duragaiya and also TAM Simpang Empat Branch. Our special thanks to all the sponsors.

  • 11వ రక్త ధానము & ఆరోగ్య శిబిరము / 11th Blood Donation and Health Campaign

గత 25.04.2010 ఆదివారము ఉదయము 8.00 గంటలకు బాగన్ పాసిర్ తమిళ్/తెలుగు పాఠశాలలో మలేసియా తెలుగు సంఘము బాగన్ డత్తో శాఖ యువజన బృందము వారు 11వ రక్త ధానము మరియు ఆరోగ్య శిబిరము జరిపారు. ఈ కార్యక్రమమును డత్తో డాక్టరు జహిడ్ హమిడి ప్రతినిది శ్రీ కైరుడిన్ గారు ప్రారంబోత్సవము చేసారు. ఈ రక్త ధనము మరియు ఆరోగ్య శిబిరమునకు తాప, తెలుక్ ఇంతాన్ వైద్యశాల వైద్యులు వచ్చి కలుసుకొనిరి. ఈ కార్యక్రమములో 50 మంది రక్త ధనము చేసారు, మరొక 100 మంది ఉచిత ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు. ఇతర శాఖ యువకులు కూడా ఈ కార్యక్రమములో కలుసుకొనిరి. ఈ కార్యక్రమములో కలుసుకోనిన వారికి అల్పాహారము ఒసంగిరి.

Telugu Association of Malaysia Bagan Datoh Branch Youths have successfully organised its 11th consecutive Blood Donation Drive and Free Health Checkup on 25th April 2010 at SJK(T) Tun Sambanthan, Bagan Pasir in collaboration with blood transfusion unit of Hospital Teluk Intan and Hospital Tapah. About 50 people donated blood while 100 others had their medical checkup. The campaign was officiated by Mr Khairudin, special officer to the Malaysian Defence Minister, Dato’ Seri Dr. Ahmad Zahid Hamidi. Youths from other TAM branches also participated in the campaign.

  • 1 Malaysia, 1 Telugu Convoy

గత 01.05.2010 – 02.05.2010, మలేసియా తెలుగు సంఘ ప్రధాన యువజన బృందము పై గుర్తించిన కార్యక్రమమును జరిపారు. ఆ కార్యక్రమములో బాగన్ డత్తో శాఖ నుండి 11 మంది యువకులు పాల్గొనారు.

On 1st May 2010 – 2nd May 2010, TAM National Youths have organised a convoy themed 1 Malaysia, 1 Telugu from TSN Rawang to Genting Highland. 11 youths from Bagan Datoh branched have participated in the convoy.

  • తల్లి దినము / Mothers’ Day Celebration

గత 09.05.2010 ఆదివారము ఉదయము 9.00 గంటలకు సుంగై సుమూన్ శ్రీ వేంకటేశ్వర మండపములో మలేసియా తెలుగు సంఘము బాగన్ డత్తో శాఖ మహిళా విభాగము వారు తల్లి దినమును అతి వైభవముగా గొనియాడిరి. శాఖ మహిళా విభాగము అధ్యక్షురాలు, శ్రీమతి ధనలక్ష్మి గారు, శాఖ కార్యదర్శి, శ్రీ రాములు అప్పన్న గారు, శాఖ యువజన బృంద అధ్యక్షులు శ్రీ వెంకటరామన్ గారు ఉపన్యాసించారు. తరువాత కేంద్ర మాజీ ఉపాధ్యక్షులు, శ్రీ అప్పలనాయుడు గారు తల్లులను గురించిమాట్లాడారు. తరువాత మాజీ ప్రధాన కోశాధికారి, శ్రీ శ్రీ రాములు గారు భక్తీ గురించి మాట్లాడారు. తరువాతశ్రీమతి డాక్టరు హారి ప్రియ గారు ఆరోగ్యము పిల్లల పోషకము గురించి మాట్లాడారు. తల్లి దిన వేడుకలలో కలుసుకున్న తల్లులకు ఆటలు ఏర్పాట్లు చేసారు. తరువాత, శాఖ మహిళా విభాగమునకు మరియు శ్రీ వేంకటేశ్వర దేవస్ధనమునకు చాలా కాలం సేవచేసిన  శ్రీమతి వసంధర వెంకితసామి, శ్రీమతి పెంటమ్మ సుబ్రమన్యము, శ్రీమతి జెగదీస్వరి గర్లును శాఖ మహిళలు గౌరవము చేసారు. తల్లి దిన వేడుకలలో కలుసుకున్న తల్లులకు జ్ఞాపికలు అందజేసారు. ఈ తల్లి దిన వేడుకలలో సింపాంగ్ అంపాట్ శాఖ, టెలుక్ ఇంతాన్ శాఖ, సిత్యవాన్ శాఖ మహిళలు యువకులు కలుసుకొనిరి.

In conjunction with Mother’s Day, a celebration was organized on 9th May 2010 by the Mahila Wing of Telugu Association of Malaysia Bagan Datoh Branch. About 200 people comprising mostly the older generation mothers turned out for the celebration. The celebration was officiated by Sri Ramulu Apanna, Hon.Secretary of TAM Bagan Datoh Branch representing the branch chairman. The celebration continues with speeches from Sri Appalanaidu Akiah who spoke about the love of mother, Srimati Dr Hari Priya who spoke about health and Sri DV Sri Ramulu, who spoke about divine (bhakthi). A few games were held for the mothers as well as the fathers who participate in the celebration. Six elderly women who are financially disabled were given groceries as a token of appreciation and a small help from the TAM Bagan Datoh Mahilas.  Srimati Pentammah Subramaniam, Srimati Jagathiswary Ramanaidu and Srimati Vasandharah Venkitasamy were honoured for the services to the association, temple as well to the society. All the mothers who participate enjoyed the celebration especially the old mothers.



  • అగ్ని బాధితుల విరాళం / Fund-raising for Fire victims
మలేసియా తెలుగు సంఘము బాగన్ డత్తో శాఖ కర్యవర్గియులు శాఖ సభ్యులు నుండి డబ్బు సేకరించి అగ్ని లో ఇల్లు బూడిద ఐన అగ్ని బాధితులులకు సేకరించిన ఆ డబ్బును ఇచ్చారు.
The committees of TAM Bagan Datoh Branch have launched an immediate fund-raising drive to help life-members of TAM whose houses were destroyed in an unfortunate fire incident on 7th June 2010. With the help from branch members and well fishers, a sum of RM 5000 was raised and handed over to the victims.



  • మలేసియా ప్రధానితో ఒక సాయంత్రము రోడ్ షో / An Evening With Prime Minister Roadshow
గత 27.06.2010 ఆదివారము మద్యాహ్నము 12.30 గంటలకు కేంద్ర యువజన బృందము వారు శ్రీ వేంకటేశ్వర దేవస్ధానములో మలేసియా ప్రధానితో ఒక సాయంత్రము కార్యక్రమము బాగుగా జరగాలని పూజలు జరిపారు. తరువాత కేంద్ర నాయుకులు మలేసియా ప్రధానితో ఒక సాయంత్రము కార్యక్రమము గురించి వివరించారు. బాగన్ డత్తోలో ఉండిన తెలుగు వారందరూ ఆ కార్యక్రమములో కలుసుకోవలయెను అని కోరారు. తరువార అన్నధానము ఒసంగిరి.
On 27th June 2010, The National Youths of TAM have launched the road show of the ‘An Evening with Prime Minister’ event. The launching which took place at Sri Venkateswara Hall started with offering of special prayers to Sri Venkateswara Swamy followed by speeches from TAM top officials and handing over event promotional banners, bunting and pamphlets to branch leaders. Bagan Datoh Branch was chosen to host the first road show as this is the place where Andhra Association of Malaya (now Telugu Association of Malaysia) was born almost six decades ago. The road show aims of persuading Bagan Datoh Telugu people to attend the ‘An Evening of Prime Minister’ event as well as to explain about the 6180 Telugu ethnic code for the 2010 Malaysian Census.




  • వరలక్ష్మి వ్రతము / Varalakshmi Vrathamu
గత 20.08.2010 శుక్రవారము నాడు శ్రీ వేంకటేశ్వర దేవస్ధానములో బాగన్ డత్తో శాఖ మహిళా విభాగము వారు వరలక్ష్మి వ్రతమును బహు చక్కగా జరిపారు. ఈ వ్రాతములో 50 మంది మహిళలు కలుసుకున్నారు.
On 20th August 2010, TAM Bagan Datoh Branch Mahilas have succesfully organised "Varalakshmi Vrathamu" at Sri Venkateswara Devasthanamu. This event is an annual activity organised by TAM Bagan Datoh Branch Mahilas for women around Bagan Datoh area to perform an important prayers invoking the blessings of Goddess Lakshmi on them, their husbands and their children. For this time, around 50 women have participated in the Pooja out of around 100 people who have turned around for the event.



  • వికృతి నామ సంవత్సర కళా రాత్రి  / Vikruti Naama Sanvatsara Kala Ratri
దివి 02.10.2010 శనివారము రాత్రి 7.30 గంటలకు శ్రీ వేంకటేశ్వర మండపములో ఉగాది వేడుకలు అతి వైభవముగా జరిగినవి. మలేసియా తెలుగు సంఘము బాగన్ డత్తో శాఖ యువజన బృందము వారు జరిపిరి. నాటక నాట్యము పాటలతో తేజోవంతము జేసిరి. ఈ కళారాత్రిని మలేసియా తెలుగు సంఘ ప్రధాన సహాయ అధ్యక్షులు శ్రీ వీర రావు గారు జ్యోతిని వెలిగించి ప్రారంబించారు.
On 2nd October 2010, the youth wing of TAM Bagan Datoh Branch have organised Vikruti Nama Sanvatsara Kala Ratri (Cultural Night) at Sri Venkateswara Hall, Sungai Sumun. The cultural night was officiated by Sri Veera Rao, TAM Vice President. Sri Venkatesulu Paideyah was honored for his long serving to the Youth wing of TAM Bagan Datoh branch. The Bagan Datoh Telugu students have entertained the 500-odd crowd with their eye-catching performances in the cultural night. Lucky draw was also held.



  • మలేసియా ప్రధాన మంత్రితో ఒక సాయంత్రము / 150 Years of Malaysian Telugu Heritage Celebration
గత 08.10.2010 మలేసియా తెలుగు సంఘము మలేసియా ప్రధాన మంత్రితో ఒక సాయంత్రము కార్యక్రమమును పుత్రజాయలో జరిపారు. ఈ కార్యక్రమములో 13 వేల మంది పైన తెలుగు వారు పాల్గొనారు. బాగన్ డత్తో శాఖ నుండి ఎక్కువ తక్కువ  2000 మంది తెలుగు వారు కలుసుకున్నారు.
On 8th October 2010, the Telugu Association of Malaysia has organised the largest ever Telugu people gathering in Malaysia at Putrajaya International Conventional Centre, Putrajaya. The event which was also known as ‘An Evening with Prime Minister’ has marked a record turnout of more than 13000 Telugu people from all around Malaysia. Almost 2000 people from Bagan Datoh Branch have participated in the grand celebration. Our branch also has sent a ‘Dhaatu Bhajan’ group to perform on the special occasion.



  • కేంద్ర నీతి శిబిరము / TAM Moral Camp 2010
మలేసియా తెలుగు సంఘము కేంద్రము దివి 28.11.2010 తేది మొదలు 18.12.2010 వరకు తెలుగు భాష శిబిరము కెర్లీంగ్, సిలాన్గోర్ లో జరిగినది. ఈ శిబిరములో బాగన్ డత్తో శాఖ నుండి 10 మంది విద్యార్ధులు కలుసుకొనిరి.
10 children from Bagan Datoh Branch have participated in the TAM Moral Camp 2010 organised by Telugu Association of Malaysia from 28th November 2010 till 18th December 2010 at Kerling, Selangor.



2012


  • నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు / New Year Celebration
గత 1.1.2011 శనివారమునాడు ఉదయము 4.30 గంటలకు సుప్రభాతంతో నూతన సంవత్సరము కొనియాడబడినది. మద్యాహ్నము 12.30 గంటలకు మలేసియా తెలుగు సంఘ ప్రధాన అధ్యక్షులు డాక్టరు అచ్చయ్య కుమార్ రావు దంపతులు అన్నధానము ఒసంగిరి. సాయంత్రము 6.00 గంటల నుండి  అన్నమయ్య కీర్తనలు జరిగినవి. రాత్రి 7.00 గంటల నుండి భజనలు, అర్చనలు జరిగినవి. శ్రీ పెంతకోటి హరినాథ్ రావు దంపతులు అన్నధానం ఒసంగిరి.
On the 1st January 2011, a gathering was organised to celebrate the new year. Celebration started with offering of special prayers, bhajan and ubhayams at Sri Venkateswara Devasthanamu to seek blessings for the upcoming year. The gathering was also attended by Dr Achaiah Kumar Rao, TAM President.
  


  • కేంద్ర నీతి శిబిరము / Mini Moral Camp
మలేసియా తెలుగు సంఘము కేంద్రము దివి తేది 12.03.2011 మొదలు 19.03.2011 వరకు తెలుగు భాష శిబిరము శ్రీ వేంకటేశ్వర దేవస్ధానములో జరిగినది. ఇందులో 45 మంది విద్యార్ధులు విద్యార్ధినులు కలుసుకొనిరి. శ్రీ వెలగ అప్పలనాయుడు గారు, శ్రీ బి.కే.సింహంచలము గారు, శ్రీ డీ.వి.శ్రీ రాములు గారు, శ్రీ నాగిరెడ్డి రాములు గారు తెలుగు ఉపాధ్యాయులుగా ఉంది బోధించిరి.
TAM Bagan Datoh branch have hosted TAM Mini Moral Camp which was held from 12th March 2011 till 19th March 2011 at Sri Venkateswara Devasthanamu, Sungai Sumun. The Mini Moral Camp was attended by 45 selected students from all over Malaysia. Sri Appalanaidu Akiah, Sri B.K.Simanchalam, Sri D.V. Sri Ramulu and Sri N.A.Ramulu were the Telugu teachers assigned to conduct the Mini Moral Camp.

  

  • మలేసియా తెలుగు యువకుల సమావేశం రోడ్ షో / TAM National Youth Convention Roadshow
గత 02.04.2011 కేంద్ర యువజన బృందము వారు శ్రీ వేంకటేశ్వర దేవస్ధానములో మలేసియా తెలుగు యువకుల సమావేశం కార్యక్రమము బాగుగా జరగాలని పూజలు జరిపారు. తరువాత జరగబోయే ఆ కార్యక్రమము గురించి వివరించారు. బాగన్ డత్తోలో ఉండిన తెలుగు యువకులు అందరు ఆ కార్యక్రమములో కలుసుకోవలయెను అని కోరారు.
On 2nd April 2011, the youth wing of TAM Bagan Datoh Branch have co-organised TAM National Youth Convention Roadshow at Sri Venkateswara Hall. The road show was organised to explain to the youths from Bagan Datoh Branch about the convention as well as to persuade them to attend the convention.



  • విద్యార్ధులు సదస్సు / Motivational Seminar
గత 03.04.2011 ఆదివారము ఉదయము 8.00 గంటలకు శ్రీ వేంకటేశ్వర మండపములో ఒక సదస్సు ఏర్పాట్లు చేయబడినది. మలేసియా తెలుగు సంఘము బాగన్ డత్తో శాఖ మరియు దిగువ పేరా ప్రభుత్వ ప్రచార ఆదరములో జరిగినది. పెద్దలకు ప్రచార శాఖ వారు సదస్సు జరపగా, విద్యార్ధులకు శ్రీ ఎ.హరినాద్ రావు జరిపారు. 
On 3rd April 2011, a motivational seminar was organised for students who will sit for UPSR, PMR and SPM examinations. The seminar was organised in collaboration with the Hilir Perak District Information Office. The seminar which aims of motivating and preparing students to face their examinations was conducted by Sri Harinath Rao. Meanwhile, there was also a dialog session for youths and parents which was conducted by officers from the District Information Department. The dialog session aims to enhance parents’ and youths understanding on parental care and their responsibility and role in shaping their children to be a better student in studies and a better person in the community.



  • శ్రీ ఖరనామ సంవత్సర ఉగాది వేడుకలు  / Sri Khaara Naama Sanvatsara Ugadhi Celebration
గత 04.04.2011 సోమవారము నాడు రాత్రి 7.00 గంటలకు శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది శ్రీ వేంకటేశ్వర దేవస్ధానములో అర్చనలు, భజనలు, పల్లకి వూరేగింపుతో బహుచక్కగా జరిగినది. తరువాత  శాఖ అధ్యక్షులు శ్రీ రామనాయుడు గారి కుటుంబము అన్నధానము ఒసంగబదిరి.
On 4th April 2011 at 7.01am, around 250 people gathered at Sri Venkateswara Devasthanamu to celebrate Sri Khaara Naama Sanvatsara Ugadhi. Celebration begins with offering of prayers followed by bhajan. After that, pallaki procession was held followed by dhaatu bhajan by a large group of people. “Annathanam” was served. Without forgetting, delicious food especially Gaarulu, Buurulu, Ponggadalu, Aresulu, Payasam and most importantly Ugadhi Pacchadi were served.



  • మనసున్న మనసు / Forum Hati ke Hati
దివి 10.04.2011 ఆదివారము ఉదయము 8.30 గంటలకు సుంగై సుమూన్ శ్రీ వేంకటేశ్వర మండపములో జిల్లా సమాచారం శాఖ ఆదరముతో మలేసియా తెలుగు సంఘము బాగన్ డత్తో శాఖ మహిళా విభాగము వారు మనసున్న మనసు కార్యక్రమము బహుచక్కగా జరిపారు. ఈ కార్యక్రమమునాకు 300 మంది కలుసుకొనిరి. జిల్లా సమాచారం శాఖ అధికారులు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సహాయము  గురించి, ఆ సహాయము పొందుటకు మార్గం గురించి వివరించారు. తరువాత శాఖ మహిళలు రంగుల పోటి, ముగ్గులు వేయు పోటి, బెలోన్ లో నీరు పోయుట, పలు పోటీలు జరిపిరి. మద్యాహ్నము 2.00 గంటలకు అన్నధానము ఒసంగ బడినది.
On 10th April 2011, the Mahila wing of TAM Bagan Datoh Branch have organised ‘Forum Hati ke Hati’ in collaboration with the District Information Department. The event was officiated by YB Dato’ Shaarani Mohammad, ADUN Rungkup. Officers from the District Information Department have conducted a dialog session with the community on welfare and national issues. They have also disseminated information on the aids that the government is offering to help the deserved people. They also held a counseling session with those who were having problems with identification card, documents and welfare. This forum has been a good platform for the surrounding community to raise their problems to the officers. Health seminar was also held to create awareness among the community about the importance of a healthy lifestyle. Several games were also held for all who participate in the event.



  • TAM Foundation Launching and TAM National Youth Convention
గత 22.05.2011 ఉదయము 8.30 గంటలకు ‘TAM Foundation’ ప్రారంభించాబడినది. ఈ కార్యక్రమములో, మలేసియా తెలుగు సంఘ కేంద్రము SPM, STPM పరీక్షలలో మంచి మార్కులు పొందిన విద్యార్ధులకు బహుమతి అందచేసారు. బాగన్ డత్తో శాఖకు చెందినా శ్రీ సతీష్ రావు అప్పలనాయుడు గారు, కుమారి ప్రతామి పరమేశ్వర రావు గారు, కుమారి శ్రీవిండియ రామనాయుడు గారు, కుమారి దివ్య జ్యోతి రాదక్రిష్ణ గారు, కుమారి రనుశ్యా జెగదీస్ రావు గారు ఆ బహుమతును పొందారు. తరువాత మద్యాహ్నము 1.30 గంటలకు మలేసియా తెలుగు సంఘ కేంద్ర యువజన బృందము వారు మలేసియా తెలుగు యువకుల సమావేశం జరిపిరి. ఈ సమావేశంలో బాగన్ డత్తో శాఖ నుండి 150 మంది పైన యువకులు కలుసుకొనిరి. 
On 22nd May 2011, TAM has launched our very own education foundation called the TAM Foundation at PWTC, Kuala Lumpur. During the launching ceremony, Telugu students who have excelled in SPM and STPM 2010 examinations were rewarded. Our branch member’s children who have obtained the award were Sri Satish Rao Appalanaidu (2A STPM), Kumari Pratami Parameswara Rao (2A STPM), Kumari Srivindiya Ramanaidu (11A+ SPM), Kumari Ranushya Jagathees Rao (10A SPM) and Kumari Divya Jyothi Radhakrishan (7A SPM). On the same day, TAM National Youth Convention was held. More than 150 youths from Bagan Datoh Branch have participated in the convention. A Dhaatu Bhajana group from Bagan Datoh Branch also performed in the convention.



  • Golden Jubilee Celebration
బాగన్ డత్తో ప్రాంతములో 1961వ సంవత్సరములో ప్రారంబించబడిన మలేసియా తెలుగు సంఘము బాగన్ డత్తో శాఖ తన 50వ సంవత్సరము స్వర్నోత్సవాని పేరాక్ రాష్ట్రము పంకోర్ దీవులోని కోరల్ బే రిసోట్ లో 2011 జూన్ నెల 25, 26, తేదిలలో రెండు దినములు అతి వైభవముగా జరిగినది. ఈ వైభావానికి పేరాక్ రాష్ట్ర ముక్య మంత్రి గౌరైన మాన్య శ్రీ డత్తో శ్రీ డిరాజ డాక్టరు జంబ్రి బిన్ ఆబ్దుల్ కడీర్ గారు, డత్తో ఎస్. వీరసింగం గారు, రాష్ట్ర రాజ్య సభాధ్యక్షులు మాన్యులు డత్తో ఆర్. గణేషన్ గారు, మలేసియా తెలుగు సంఘ కేంద్ర నాయకులూ, పలు శాకల ప్రతినిధులు కలుసుకొనిరి. ఈ ఉత్సవములో చాల కలం శాఖకు సేవ చేసిన మాజీ శాఖ అధయ్షులులకు, సభ్యులకు మరియు మలేసియా తెలుగు సంఘ వ్యవ స్తపకులకు గౌరవం చేయబడినది. మలేసియా తెలుగు సంఘ ప్రధాన అధ్యక్షులు, డాక్టరు అచ్చయ్య కుమార్ రావు గారిని మలేసియా తెలుగు రత్నము అని గౌరవించడం జరిగినది. ఈ స్వర్ణోత్సవ వైభవానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రఖ్యాత కవి శిరోమణి శ్రీ జొన్న విత్తుల రామలింగేశ్వర రావు గారు, మిమిక్రి శ్రీనివాస గారు కలుసుకొనిరి. ఈ ఉత్సవములో వందలాది తెలుగు యువతి యువకులు ఆటలు, పాటలు, నాట్య నాటకములతో ప్రేక్షలను ఆనంద పర్చిరి. ఈ స్వర్ణోత్సవ వైభవము శ్రీ దుర్గయ్య సినయ్యా గారు ఏర్పాట్లు అధ్యక్షులుగ ఉంది జరిపిరి.
To commemorate the 50 years of establishment of Telugu Association of Malaysia Bagan Datoh Branch (formerly South Perak branch), the branch have organised a grand celebration from 25th June 2011 till 26th June 2011 at Coral Bay Resort, Pulau Pangkor. More than 300 branch members, TAM Central Working Committee, other branch chairmen and their respective members have participated in the celebration. The celebration was officiated by YAB Dato’ Seri Zambry Abd Kadir, Menteri Besar of Perak. He was accompanied by Datuk S.Veerasingam, special advisor to Perak Menteri Besar and Dato’ S.Ganesan, Yang Di-pertua DUN Perak. Among the agenda in the celebration was honoring past branch chairmen, TAM founder member, and also active branch members who have served tirelessly for the branch. Dr Achaiah Kumar Rao, TAM President was awarded and recognized as ‘Malaysia Telugu Rathnamu’ (The Jewel of Malaysian Telugus) during the celebration. There were also mesmerising performances by Bagan Datoh children. They trained themselves and performed very well to entertain the crowd. The celebration was also graced with the presence of Sri Jonna Vithula Ramalingeshwara Rao, a well known poet and lyricists from Andhra Pradesh. Sri Srinivasa Rao, a mimicry artist from Andhra Pradesh was also there to entertain the crowd with his mimicry skills. The celebration organising team was led by Sri Duragaiya Sinniah.




  • శ్రీ ఖర నమ సంవత్సర కళా రాత్రి  / Sri Khaara Naama Sanvatsara Kala Ratri
దివి 06.08.2011 శనివారము రాత్రి 7.30 గంటలకు శ్రీ వేంకటేశ్వర మండపములో ఉగాది వేడుకలు అతి వైభవముగా జరిగినవి. మలేసియా తెలుగు సంఘము బాగన్ డత్తో శాఖ యువజన బృందము వారు జరిపిరి. నాటక నాట్యము పాటలతో తేజోవంతము జేసిరి. ఈ కళారాత్రిని మలేసియా తెలుగు సంఘ ప్రధాన  అధ్యక్షులు శ్రీ డాక్టరు అచ్చయ్య కుమార్ రావు గారు జ్యోతిని వెలిగించి ప్రారంబించారు. మాన్య శ్రీ డాక్టరు జహిడ్ హమిడి గారు కలుసుకొనిరి.
On 6th August 2011, the youth wing of TAM Bagan Datoh Branch have organised Vikruti Nama Sanvatsara Kala Ratri (Cultural Night) at Sri Venkateswara Hall, Sungai Sumun. The cultural night was officiated by Dr Achaiah Kumar Rao, TAM President. YB Dato’ Seri Dr. Ahmad Zahid Hamidi, Defence Minister of Malaysia also came to the event. The students have entertained the 500-odd crowd with their eye-catching performances in the cultural night. Lucky draw was also held. The organising team was led by Sri Venkateswara Rao Sivanjelam.



  • Varalakshmi Vrathamu
గత 12.08.2011 శుక్రవారము నాడు శ్రీ వేంకటేశ్వర దేవస్ధానములో బాగన్ డత్తో శాఖ మహిళా విభాగము వారు వరలక్ష్మి వ్రతమును బహు చక్కగా జరిపారు. ఈ వ్రాతములో 60 మంది మహిళలు కలుసుకున్నారు.
On 12th August 2011, TAM Bagan Datoh Branch Mahilas have organised "Varalakshmi Vrathamu" at Sri Venkateswara Devasthanamu for women around Bagan Datoh area to perform an important prayers invoking the blessings of Goddess Lakshmi on them, their husbands and their children. For this time, around 60 women have participated in the Pooja out of around 200 people who have turned around for the event.



  • వర్షాంత్ర సంస్కృతిక పోటీలు / National Level Telugu Devotional and Cultural Competition
దివి 01.10.2011 శనివారము, ఉదయము 8.00 గంటలకు, శ్రీ వేంకటేశ్వర దేవస్ధానములో వర్షాంత్ర సంస్కృతిక పోటీలు జరిగినవి. తెలుగు భజనలు, తెలుగు భక్తీ కీర్తనలు, కధా చెపుట్ట, చిరతలు, దాటు భజన పోటీలు చక్కగా జరిగినవి. గెలుచుకున్న పోటీదారులకు డబ్బు బహుమతి ఇవ్వబడింది. ఈ పోటీలు జర్పుటకు ఖర్చులు అన్ని దేశీయ భూమి సహకార సంఘము వారు పెట్టుకున్నారు.
On 1st October 2011, TAM Bagan Datoh Branch has hosted a National Level Telugu Devotional and Cultural Contest.  The competitions which have been contested were Telugu Bhakti Keertanalu, Telugu Bhajanalu, Telugu Story Telling, Dhaatu Bhajana and Chiratalu. More than 150 children and adults from all TAM branches have participated in the competition. The competition was officiated by Dr Achaiah Kumar Rao, TAM President. Cash prizes were given to winners while all participants were provided with souvenir and certificates. The expenses of the competition were fully borne by the National Land and Finance Co-operative Society Limited (NLFCS).


  • The Temple of Fine Arts’ Event
గత 03.12.2011, టెంపల్ ఒఫ్ ఫైన్ ఆర్ట్స్ వారు పినాంగ్ దీవులోని ఒక సంస్కృతిక కార్యక్రమము జరిపిరి. ఈ కార్యక్రమములో బాగన్ డత్తో శాఖ నుండి 20 మంది విద్యార్ధులు తెలుగు కళాచార నాట్యము, చిరతలు మరియు దాటు భజన నాట్యమును సమర్పించారు.   
On 3rd December 2011, The Temple of Fine Arts have organised an event showcasing the Indian traditional performances at Pulau Pinang. TAM has been invited to perform Chiratalu and Dhaatu Bhajana during the event. 20 children from Bagan Datoh branch have been given the honour to perform the Telugu cultural dances at the event.



  • TAM Moral Camp 2011
మలేసియా తెలుగు సంఘ కేంద్రము దివి 04.12.21011 తేది మొదలు 18.12.2010 వరకు తెలుగు భాష శిబిరము కెర్లీంగ్, సిలాన్గోర్ లో జరిగినది. ఈ శిబిరములో బాగన్ డత్తో శాఖ నుండి 13 మంది విద్యార్ధులు కలుసుకొనిరి.
13 children from Bagan Datoh Branch have participated in the TAM Moral Camp 2010 organised by Telugu Association of Malaysia from 4h December 2011 till 18th December 2011 at PLKN Kerling, Selangor. The branch has subsidized RM 50.00 of the camp fees for each of the 13 children.



  • శ్రీ వేంకటేశ్వర దేవస్ధానములో జరిపిన పండుగలు /  Sri Venkateswara Devasthana’s Festivals
శ్రీ వేంకటేశ్వర దేవస్ధానములో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవము, శ్రీ కృష్ణ జయంతి, శ్రీ వినాయక చవితి, భోగి పండుగ, సంక్రాంతి పండుగ, ఎకహ్నిక వార్షికోత్సవము, శ్రీ హనుమ జయంతి, శ్రీ వైకుంఠ ఏకాదశి, శనిత్రయోదసి, శ్రీ గోదా దేవి అమ్మ వారి వర్షంతర విశేష పూజ జరిపిరి. శ్రీ వేంకటేశ్వర దేవస్ధానములో జరిపే ప్రతి పండుగలలో బాగన్ డత్తో శాఖ కార్యవర్గియులు మరియు సభ్యులు సహాయం చేసిరి.  
The branch’s committee and members have actively involved and helped financially and also physically in conducting festivals at Sri Venkateswara Devasthanamu, Sungai Sumun. Among the festivals conducted are Bhogi Panduga, Sankranti Panduga, Sri Krishna Jayanthi, Sri Vinayaka Chaviti, Sri Venkateswara Swami Brahmotshavamu, Sri Venkateswara Devasthana Vaarsikotsava Utsavamu, Sri Hanuman Jayanthi, Vaikunta Ekadasi and Sani Trayothashi.



  •  తెలుగు తరగతులు / POL and Telugu Classes
బాగన్ డత్తో ప్రాంతంలో 7 పాఠశాలలో POL తెలుగు తరగతులు జరిగినవి. మలేసియా తెలుగు సంఘము జరిపిన తెలుగు తరగతులు శ్రీ వేంకటేశ్వర దేవస్ధానములో, శ్రీ భూలోకమ్మ ఆలయములో, కోలా పేరాక్ తోటలో జరిగినవి. ఈ తెలుగు తరగతులో 100 మంది పైన విద్యార్ధులు చదువుతున్నారు.
POL classes have been running smoothly for the past two years with an increase of number of students attending the classes. The POL classes were conducted in primary and secondary schools in Bagan Datoh area. The schools are SK Khir Johari, Sungai Sumun, SMK Khir Johari, Sungai Sumun, SMK Tun Abdul Razak, Selekoh, SMK Seri Muara, Bagan Datoh, SJK (T) Tun Sambanthan, Bagan Pasir, SJK (T) Barathi, Simpang Empat, SJK (T) Bagan Datoh, Bagan Datoh. Besides that, night Telugu classes were also conducted at three locations in Bagan Datoh. The locations were TAM Bagan Datoh Branch’s office, Sri Bhulokammah Alayamu, Ladang Kuala Perak Batu 21 and Bagan Pasir.



  • అన్నధానము బాడ్మింట అత / Monthly Annathanam and Badminton Game.
మలేసియా తెలుగు సంఘము బాగన్ డత్తో శాఖ యువజన బృందము వారు శ్రీ వేంకటేశ్వర దేవస్ధానములో ప్రతి నెల అన్నధానము ఒసంగిరి. ఒక వారంలో రెండుసార్లు వారు బాడ్మింట అతను ఆడతారు.
The Bagan Datoh branch youths have put their hands together and sponsored Annathanam at Sri Venkateswara Devasthanamu, Sungai Sumun once a month. On the other hand, the youths also organised badminton game twice a week to keep a healthy lifestyle.

No comments:

Post a Comment